పులివెందుల బస్టాండ్ డిజైన్ చూశారా...

August 10, 2020

తండ్రి రాజశేఖరరెడ్డి

కొడుకు జగన్ మోహన్ రెడ్డి

ఇద్దరు తమ పులివెందులను ఒక జిల్లాగా, కడపను ఒక రాష్ట్రంగా చూస్తారు.

బడ్జెట్లో రాష్ట్రానికి ఇచ్చే నిధుల్లో కడప జిల్లాకే అత్యధికంగా ఇస్తుంటారు.

జగన్ తండ్రిని మించిన తనయుడు

రాజధాని నిర్మాణం కంటే పులివెందులకు, పోలవరానికి కేటాయించిన నిధులు ఎక్కువ

అమరావతి గ్రాఫిక్స్ విడుదల చేస్తే గ్రాఫిక్స్ సిటీ అంటారు.

మరి పులివెందుల బస్టాండును గ్రాఫిక్స్ లేకుండా కట్టలేరా? 

కొసమెరుపు ఏంటంటే... పై డిజైన్ ఒకసారి చూడండి. జగన్ కుటుంబం ఇనిషియల్ లెటర్ ‘Y’ ఆకారంలో బస్టాండును డిజైన్ చేశారు. గట్టిగా ప్రశ్నిస్తే... తమ ప్రభువు మెడలాలో ఉండేదాని ఆకారంలో చేస్తారు కాబట్టి వై తో సర్దుకోవాలి.