ఫుట్ ఫాత్ పై రాహుల్... చిత్రాలు వైరల్

August 06, 2020

రాహుల్ గాంధీ తన అమ్మమ్మ ఊరిలో ఘోరాలు చూసి మోడీ కంటే కాస్త ముందుగా కరోనా విషయంలో మేల్కొన్న మాట వాస్తవమే. అందుకే మిగతా విషయాలన్నీ పక్కన పెడితే... రాహుల్ ఈ మధ్య కొన్ని మార్కులు కొట్టేశాడు. తాజాగా సడెన్ గా ఓ ఫుట్ పాత్ వద్దకు వచ్చి కూలీలతో మాట్లాడారు. వారి కష్టాలు తెలుసుకున్నారు. తాను చేయగలిగిన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ఫొటోలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.