కేంద్రం పరిధిలో రాజధాని ఉండదా?

February 26, 2020

ఎవరి చెవ్వులో పువ్వు పెడుతున్నారు GVL?

1. రాష్ట్రాని విడతీసింది కేంద్రమా లేక రాష్ట్రమా ?

2. హైదరాబాద్ ని 10 ఇయర్స్ ఉమ్మడి రాజధాని చేసింది కేంద్రమా లేక రాష్ట్రమా?

3. అమరావతి పేరు మ్యాప్ లో లేకపోతే భారత్ మ్యాప్ లో పెట్టింది కేంద్రమా లేక రాష్ట్రమా?

4. జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కి రాజధానిలు నిర్ణయించింది కేంద్రమా లేక రాష్ట్రమా?

5. జమ్మూ కాశ్మీర్ విడతీసి నప్పుడు లాడక్ కి రాజధాని నిర్ణయం చేసింది కేంద్రమా లేక రాష్ట్రమా?

6. స్వాతంత్రం వచ్చాక భారత దేశంలో ఏర్పడ్డ ప్రతి రాష్ట్రానికి రాజధాని నగరాన్ని ఏర్పాటు చేసింది కేంద్రమా ? లేక రాష్ట్రమా?

7. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్ర గజిట్ లో ప్రచురించారా ? లేక రాష్ట్ర గజిట్ లో ప్రకటించారా?

8.కేంద్ర పరిధిలో లేని రాజధాని కి భారత ప్రధాని ఎందుకు శంకుస్థాపన కోసం వచ్చారు?

9. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ పెట్టాలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 6 ప్రకారం శివరామ కృష్ణన్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ వేసింది కేంద్రమా లేక రాష్ట్రమా?

కంటెంట్ లేకుండా మాట్లాడే రాజకీయ నాయకులని ఇలా ప్రశ్నించక పోతే నేను పట్టుకున్న కుందేలు కి మూడే కాళ్ళు అని పిడి వాదనలు చేసి అసత్యాలుని నిజం అని GVL లాంటి వాళ్లు ప్రజలని నమ్మిస్తారు

 

RELATED ARTICLES

  • No related artciles found