ఆమెతో రామ్ చరణ్ సెల్ఫీ ఎందుకు దిగాడు?

August 07, 2020

సానియా మీర్జా చెల్లెలి పెళ్లి అజారుద్దీన్ కొడుకుతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. రాంచరణ్ భార్య ఉపాసన సానియాకు మంచి ఫ్రెండ్. అందుకే సతీసమేతంగా రాంచరణ్ పెళ్లికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సానియా, వాళ్ల మమ్మీ, మహేష్ భార్య నమ్రత పెళ్లిలో సందడి చేస్తూ సెల్ఫీలు దిగారు. 

Read Also

ఆర్జీవీకి శ్రద్ధాంజలి ... !!
నాట్స్ కు కొత్త నాయకుడు !
షాక్... లండన్ పోలీసుల అదుపులో శ్రియ