వైరల్ అవుతున్న రాంచరణ్ కొత్త లుక్

August 08, 2020

RRR తర్వాత రాంచరణ్ - ఎన్టీఆర్ ల క్రేజ్ మరింత పెరిగింది. అసలే బాహుబలి క్రియేట్ చేసిన ఎక్స్ పెక్టేషన్స్ తో RRR గురించి అందరూ భారీ అంచనాలు వేస్తున్నారు. దానికి తగట్టే బడ్జెట్ పెట్టిస్తున్నారు రాజమౌళి. అయితే... దీనికి సంబంధించి అఫిషియల్ లుక్స్ ఏమీ పెద్దగా బయటకు రాలేదు. కానీ ఇద్దరు ఈ సినిమా కోసం బాగా ఫిట్ గా తయారయ్యారు. ఇద్దరి లుక్ అదిరిపోతోంది. ఈ నేపత్యంలో తాజాగా ఒక ఫంక్షనుకు వచ్చిన రాంచరణ్ మెరిశారు. ఆ ఫొటోలు ఇపుడు బాగా వైరల్ అవుతున్నాయి. కోరమీసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.