కరోనా తర్వాత లోకమెలా ఉంటుందో చెప్పిన ఆర్జీవీ

July 04, 2020

వర్మ... ఎన్ని పిచ్చి వేషాలు వేసినా విషయం ఉన్నవాడే. ప్రపంచం తెలిసిన వాడే. సైన్స్ ను బిలీవ్ చేసేవాడే.  ప్రపంచ యుద్ధం తర్వాత నాశనమైన జపాన్ గురించి... కరోనా తర్వాత ప్రపంచంలో జరగబోయే పరిణామాలను తనదైన శైలిలో విశ్లేషించారు ారాంగోపాల్ వర్మ.