మళ్లీ మళ్లీ చూస్తున్నారట

August 10, 2020

రోజూ ఖాళీగా కాలం వెళ్లదీసే రాంగోపాల్ వర్మ లాక్ డౌన్లో మాత్రం తెగ పనిచేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు తీసిన వర్మ మియాతో తీసిన క్లైమాక్స్ సినిమాను విడుదల చేశాడు. తాజాగా అంతకంటే దారుణమైన రక్తికట్టించే విజువల్స్ తో ఒక సినిమా తీయబోతున్నాడు. దాని ట్రైలరు పేరుకు తగ్గట్టే ఉంది.

ఎద అందాలు క్లోజప్ లో చూపిస్తూ ట్రైలరు మొత్తం అవే సీన్లు. వర్మ ఏం ఆశించి ఇలాంటి ప్రయోగాలు చేస్తారో ఆయనకే తెలియాలి.