సమ్మెను అణచివేత వెనుక అసలు నిజం చెప్పిన ఫైర్ లేడీ

February 19, 2020

ఆర్టీసీ ఉద్యోగులు పండగ పూట సమ్మె చేయడం వల్ల జనం ఇబ్బంది పెట్టింది ఎంత నిజమో... ఆర్టీసీని ప్రభుత్వాలు దుర్వినియోగం చేసి ఆ ఉద్యోగులను బానిసలను చేశాయన్న మాట కూడా అంతే నిజం. ఇది పక్కన పెడితే... గతంలో ఆర్టీసీ యూనియన్ల జోలికి వెళ్తావా అని అరెస్టు చేసినందుకే చెలరేగి తిట్టిన కేసీఆర్ ఈనాడు ఏకంగా వారి ఉద్యోగాలు పీకేశాడు. అయితే... ఈ వ్యవహారంలో కేసీఆర్ ఇలా మొండికేయడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో పక్కాగా కచ్చితంగా విడమరిచి చెప్పారు రాణి రుద్రమ. ఆమె గతంలో జర్నలిస్టు, ఇపుడు రాజకీయ నాయకురాలు. కేసీఆర్ వ్యక్తిగత వ్యూహాలను, ఆర్టీసికి చేసిన నష్టాలను ఆమె నోటితో వినండి.

 

 

Read Also

గ్రామ వాలంటీర్లకు జగన్ మార్క్ దసరా కానుక
హుజూర్ న‌గ‌ర్‌లో గులాబీకి స‌మ్మె సెగ‌...!
కేసీఆర్ సంచలనం... ఆర్టీసీలో అందరికీ ఊస్టింగ్