జనాల్ని కొట్టమని చెప్పిన యాంకర్ ... !!

August 06, 2020

కారణం లేకుండా, అవసరం లేకుండా కేవలం సరదా కోసం రోడ్ల మీదకు వస్తున్న వారిపై రష్మి అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. అసలు అలా రోడ్ల మీదకు వచ్చే వారిని పోలీసులు కొట్టడంలో ఏం తప్పులేదు. ఇలాంటి వారి వల్లే కోవిడ్ ఇలా వ్యాపిస్తోంది. కచ్చితంగా పోలీసులు లాఠీలతోనే ఈ కోవిడియట్స్ ను కంట్రోల్ చేయాలి.... అంటూ పోలీసులకు బూస్ట్ ఇచ్చేలా మాట్లాడింది యాంకర్ రష్మి. ఆమె కోపాన్ని ఆమె మాటల్లోనే వినండి...