మీరు రష్మిక ఫ్యాన్ అయితే... ఈ ఫొటోలు మిస్ కావొద్దు

August 05, 2020

రష్మిక మందన్న

ఈ మధ్య తెలుగు సినీ ప్రియుల గుండెల మెలిపెడుతోంది.

ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా అని నువ్వు అందగత్తెవా అన్నవాళ్లు కూడా ఏదో ఒక యాంగిల్లో రష్మిక ను ఇష్టపడుతారు.

అతి ఎక్కువ షేడ్స్ లో చిత్రవిచిత్రంగా మనకు కనిపించే ఈ అమ్మాయి ఇపుడు టాలీవుడ్లో టాప్

ఐ యామ్ ఇంప్రెస్డ్ అంటూనే అందరినీ ఇంప్రెస్ చేసింది.

అందాన్ని మించిన నటన... నటనను మించిన చిలిపితనం... ఇవే రష్మిక ఆస్తులు

ఇక మీకు నచ్చే ఆస్తులు ఈ ఫొటోల్లో ఉంటే వెతుక్కోండి.