చైనా వార్ - ట్రెండు మార్చిన స్కూల్ పిల్లలు... ఎ ఫర్

August 14, 2020

చిన్నప్పటి నుంచి స్కూలుపిల్లలు అంటే ఎ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అనే చదవాలా? 

ఇపుడు దేశమంతటా చైనాతో యుద్ధం చేయమని ఊగిపోతూ ఉన్నారు.

మరి పిల్లల ట్రెండు కూడా మారింది.

ఉగ్గు పాల తర్వాత ఎ ఫర్ యాపిల్ కాకుండా ఎ ఫర్ అజాద్ అంటున్నారు.

వారు దేశభక్తితో... దేశం పరవశించే పేర్లతో ఆల్ఫాబెటికల్స్ చెబుతుంటే ఎంత ముచ్చటగా ఉందో

చూడండి కింద వీడియోలో...