ఏపీలో రెడ్ జోన్లు ... ఇదిగో లిస్టు, మీ ఊరుందా?

August 08, 2020

ఏపీలో కరోనా ప్రభావం విపరీంగా ఉంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాలు కరోనా బారిన పడ్డాయి. ఈ నేపథ్యంలో జోన్ల వారిగా కరోనా ప్రభావిత ప్రాంతాలను విభజించి గ్రీన్ జోన్లలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో జిల్లాల వారిగా ఏ ఏ మండలాలు రెడ్ జోన్లో ఉన్నాయో గుర్తించి ఆ జాబితాను విడుదల చేసింది.

మరి మీ ఊరు రెడ్ జోన్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇదిగో జాబితా.

కృష్ణా జిల్లా​: 
జగ్గయ్యపేట, విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, పెనమలూరు, మచిలీపట్నం, నూజీవిడు, ముసునూరు.


కర్నూలు జిల్లా​: 

దోని, చిప్పగిరి, ఆస్పరి, తుగ్గలి, ఆత్మకూరు, కోడుమూరు, కర్నూలు టౌన్, నందికోట్కూరు, పాణ్యం, బనగానిపల్లె, నంద్యాల, గడివేముల, చాగలమర్రి, పాములపాడు.

కడప జిల్లా​: 

మైదుకూరు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కడప టౌన్, బద్వేల్, పులివెందుల, కమలాపురం.

నెల్లూరు జిల్లా​: 

నెల్లూరు టౌన్, నాయుడుపేట, వాకాడు, సూళ్ళురుపేట, తడ ప్రాంతాలు.

ప్రకాశం జిల్లా​: 

కారంచేడు, చీరాల, ఒంగోలు టౌన్, గుడ్లూరు ప్రాంతాలు.

అనంతపురం జిల్లా​: 

హిందూపూర్, కల్యాణదుర్గం, అనంతపురం టౌన్

చిత్తూరు జిల్లా​: 

శ్రీకాళహస్తి, తిరుపతి అర్బన్, రేణిగుంట, పరదయపాలెం, సత్యవేడు, నాగలాపురం, నగిరి, పుత్తూర్, వెంకటగారికోట.

తూర్పుగోదావరి జిల్లా​: 

సామర్లకోట, పెద్దాపురం, కొత్తపేట, రాజమండ్రి అర్బన్, పిఠాపురం, శంఖవరం.

గుంటూరు జిల్లా​: 

మాచర్ల, దాచేపల్లి, అచ్చంపేట, నరసరావుపేట, గుంటూరు టౌన్, తాడేపల్లి, మంగళగిరి.

విశాఖపట్నం జిల్లా​:  

పెదగంట్యాడ, నర్సీపట్నం, కశింకోట, పెందుర్తి, విశాఖపట్నం అర్బన్, పద్మనాభం.

విజయనగరం జిల్లా​: 

బొందపల్లె, పూసపాటిరేగ, కొమరాడ, బలిజిపేట ప్రాంతాలు.

పశ్చిమ గోదావరి జిల్లా: 

పోలవరం, గోపాలపురం, టి, నరసాపురం, కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉండ్రాజవరం, పెనుగొండ, భీమడోలు, ఏలూరు, ఆకివీడు, ఉండి, భీమవరం, నరసాపురం​