Renee Gracie : రేసర్ నుంచి పో_ర్న్. స్టార్ గా

August 10, 2020

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందే క్రీడల్లో రేసింగ్ ఒకటి. ఇది సాధారణంగా కాస్త డబ్బున్న వాళ్లు ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారు. ప్రాక్టీస్ కు అవసరమైన సదుపాయాలు ఖరీదైనవి కదా మరి. అంతేకాదు... ఈ రేసింగ్ చాలా డేంజర్ గేమ్ కూడా. అలాంటి దానిలో ఒకమ్మాయి రాణించడం ఆషామాషీ కాదు. రేసింగ్ క్రీడలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఒక మాజీ రేసర్ ఇప్పుడు పో_ స్టార్  అయ్యిందంటే మీరు నమ్ముతారా? మీరు నమ్మకపోయినా ఇది నిజం. ఆమె ఎవరో తెలుసా... ఆస్ట్రేలియాకు చెందిన రెనీ గ్రేసీ.

రేసింగ్ లో మేటి...  అందంలో ... హీరోయిన్లకు తీసిపోదు. మరి రెనీ గ్రేసీకి ఏం తక్కువైందని తన వృత్తికి ఏ మాత్రం సంబంధం లేని పో_ ఇండస్ట్రీకి వెళ్లారన్నది అత్యంత ఆసక్తికరమైన చర్చ. తొలుత సూపర్ రేసర్ గా పేరు వచ్చినా.. 2017లో ఆమె వెనుకపడిపోయారు. దాంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయారు.

ఆ క్రమంలో రేసింగ్ కెరీర్ ను ఆమె వదులుకోవాల్సి వచ్చింది. డబ్బు కోసం ఒక కారు యార్డులో పని చేయాల్సిన దుస్థితి. అలాంటి సమయంలో రెనీ గ్రేసీని ‘‘ఓన్లీ ఫ్యాన్స్’’ అనే అ

-డల్ట్ వెబ్ సైట్ ఆకర్షించింది.

అంతే... తానేం చేయాలన్నదానిపై ఆమెకు క్లారిటీ వచ్చింది. తన న్యూ-డ్  ఫోటోలతో పాటు వీడియోల్ని ఆ వెబ్ సైట్ కు పంపింది. అలా తొలివారంలోనే రెండున్నర లక్షలు సంపాదన వచ్చింది.

తన ప్రస్తుత వృత్తిపై ఆమె ఏమందో తెలుసా... నా జీవితంలో చేసిన మంచి పని ఏమైనా ఉందంటే.. అది అ-డల్ట్ స్టార్ గా మారటమే‘‘ అని రెనీ చెప్పే మాటలు కొందరికి విస్మయం కలిగించాయి. అ-డల్ట్ స్టార్ అయ్యాక 30 ఏళ్లలో కట్టాల్సిన ఇంటి లోను ఏడాదిలోనే తీర్చేశానని చెప్పింది. ఇంతకు మించి ఏం చెప్పాలి అని రెనీ గ్రేసీ చెబుతోంది.