Photos: ఏంటి ఈ పిల్లలో ఇంత ‘‘విషయం‘‘ ఉందా?

August 07, 2020

రేష్మ పసుపులేటి... తెలుగు నటి. మోడల్. తెలుగు నిర్మాత ప్రసాద్ పసుపులేటి కూతురు. 2015లో నటిగా తమిళంలో పరిచయం అయ్యింది. దాదాపు అన్ని సినిమాలు తమిళంలోనే చేసింది. మద్రాసీ. అయితే ఈమె తొలి స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం తెలుగు బుల్లి తెరపై మొదలైంది. మాటీవీలో వచ్చిన లవ్ డాక్టర్ షో లో ఈమె అందరికీ పరిచయం అయ్యింది. 

ఇటీవల రేష్మ పసుపులేటి (Reshma pasupuleti) సామాజిక మాధ్యమాల్లో తరచుగా ట్రెండ్ అవుతోంది. మన తెలుగమ్మాయి తమిళంలో అదరగొడుతేందో అంటున్నారట అంతా !