మే 23 తర్వాత కేసీఆర్ భవిష్యత్తు గురించి చెప్పిన రేవంత్

May 21, 2019

చాలా కబుర్లు చెప్పినా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంటులో ఎవరూ చేరలేదు. ఆ ఒక్క జగన్ తప్ప ఎవరూ ఆయన వైపు చూడలేదు. జగన్ చూసినా అతనికి వచ్చే సీట్ల వల్ల ఉపయోగం లేదు. జాతీయ స్థాయిలో చంద్రబాబు 22 పార్టీలను ఏకం చేశారు. దానిని చూసి కడుపు మంటతో తనూ ఏకం చేస్తానని మత్తులో కేసీఆర్ కలలు కంటున్నాడు. కేసీఆర్ ఎంత దేకినా ఎవరూ ఆయనతో కలవలేదు. ఒక్క పార్టీ అయినా ఫెడరల్ ఫ్రంటుపై స్పష్టమైన ప్రకటన చేసిందా ? లేదు. మే 23 ఫలితాల తర్వాత మళ్లీ కేసీఆర్ చంద్రబాబు కాళ్ల బేరానికి వస్తాడు... వేచి చూడండి అన్నారు రేవంత్ రెడ్డి. ఆయన మాటలు ఈ వీడియోలో స్వయంగా వినండి.