త్రివిక్రమ్ ని పవన్ కొట్టాడా? ఎపుడు?

August 03, 2020

Image

పవన్ కళ్యాణ్ లాగే ఉన్న వ్యక్తిని పెట్టి ఇది పవన్ గురించి కాదు

మెగాస్టార్ వంటి వ్యక్తిని పెట్టి ఇది పవన్ కుటుంబం గురించి కాద

పవన్ ఫార్మ్ హౌస్ పొటోను పెట్టి ఇది ఎవరి గురించి కాదు

పవన్ పార్టీ గుర్తు టైటిల్లో పెట్టి ఇది ఏ పార్టీ గురించి కాదు 

ఇవన్నీ చాలవన్నట్టు

త్రివిక్రమ్ ను పోలి ఉండే క్యారెక్టరును పవన్ కళ్యాణ్ చెంపదెబ్బ కొట్టినట్టు పోస్టరు పెట్టాక 

కథ మొదలైంది.

అసలు కథ మా సినిమా కథతో పోలి ఉన్నట్టు అనిపిస్తుంది కానీ... మాది కథ మాత్రమే... ఏపీ రాజకీయాలను చూసి తీయడం లేదు అని నేరుగా ఆర్జీవీ చెప్పాడు. ఇదీ అరాచకం స్థాయి.

ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ యుద్ధం ఆర్జీవీపై మొదలైనట్లేనా?

వర్మ కోరుకునేది అదే కదా

RGV needs free publicity 

కథ కోసం పవర్ స్టార్ జీవితాన్ని

పబ్లిసిటీ కోసం ఆయన అభిమానుల జీవితాలను వాడేసుకుంటున్నాడు ఆర్జీవీ.