రోజా ఫ్యూచర్ ఏంటి.... నగరి లో కొత్త చర్చ

May 28, 2020

రోజా... వైసీపీలో గుర్తింపు పొందిన సీనియర్ లీడర్లలో ఒకరు. ధైర్యం బాగా ఎక్కువే. ప్రత్యర్తుల విమర్శలను గట్టిగా తిప్పికొట్టే వైసీపీ లీడర్లలో ఒకరు. వైసీపీ గెలిచి తనూ గెలిస్తే మంత్రి కాగలిగిన వ్యక్తి. మరి ఆ రోజా పరిస్థితి అసలు నియోజకవర్గంలో ఏంటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం.