ఇంటర్నెట్ ను దున్నేస్తున్న సాయిపల్లవి

August 08, 2020

ఈ రోజు సాయిపల్లవి పుట్టిన రోజు. అంతేకాదు... ఆమె కీలక పాత్రలో నటించిన విరాటపర్వం ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను డి.సురేష్ బాబు నిర్మిస్తున్నారు. 

విప్లవ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. భిన్నమైన పాత్రలతో మెప్పించడంలో సాయిపల్లవి తీరే వేరు. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాలో తనలో కొత్త మనిషిని చూపించిన రానా దగ్గుబాటి ఈ సినిమాలో మరోసారి సర్ ప్రైజ్ చేయనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూద్దామా?

 Image