మగతనాన్ని రెచ్చగొట్టే చీరకట్టు... బాంబ్ షెల్

July 03, 2020

చీర కట్టు... ప్రపంచంలో లాలించడానికి, పాలించడానికి, మోహించడానికి, మైమరిపించడానికి, ప్రేమించడానికి, కామించడానికి... చివరకు పూజించడానికి ఇలా ప్రతి సందర్భానికి సూటయ్యే ఏకైక వస్త్రం ... చీర.

ఎలాంటి దేహానికైనా, ఎలాంటి సందర్భానికైనా అలా అతికిపోతుందంతే... అదొక సమ్మోహనం. ఇక సాక్షి అగర్వాల్ వంటి నవ నాడులు మీటగలిగిన దేహ సౌష్టవం ఉన్న మగువలు కడితే ఇక ఆ చీర మన మనసుతో చేయించే విన్యాసాలు... అనిర్వచనీయం. 

Image

Image

 Image