వైరల్ అవుతున్న సల్మాన్ వరినాట్ల ఫొటో..

August 05, 2020

-: CLEANED :-

సెలబ్రిటీలకు కరోనా కొత్త జీవితాన్ని చూపింది

వాళ్లు తమ జీవితంలో ఎన్నడూ ఊహించని విశ్రాంతి దొరికింది

సామాన్య మానవుడు ఎలా కాలం వెళ్లదీస్తాడో అన్న విషయం అర్థమైంది.

భూమికి, మనిషికి, ప్రకృతికి... సెలబ్రిటీలు దగ్గరయ్యారు.

వాస్తవాల్లోకి వచ్చి ప్రపంచాన్ని చూస్తున్నారు.

అలాంటి దృశ్యమే ఈ సల్మాన్ ఫొటో..

ఎంత ప్లెజెంట్ గా ఉందో కదా