Gallery : సమంత ఊరింపు... అభిమానులకు కవ్వింపు

August 07, 2020

తెలుగు సినీ అభిమానుల హృదయరాణి సమంత

ఆమె తలపులతో నిద్రపోయే కుర్రకారుకు లెక్కేలేదు

క్యూట్ గా మాట్లాడుతూ, చిలిపి చేష్టలతో హృదయాలను గిల్లుతుంటుంది

పెళ్లయ్యే వరకు యువతను సినిమాల్లో యవ్వన సౌందర్యంతో గిల్లింది.

పెళ్లయ్యాక సినిమాల్లో అభినయానికి ప్రాధాన్యమించి అభిమానులను ఇలా నేరుగా హృదయాలను మెలిపెట్టడం నేర్చుకుంది

వంద కేజీలు అవలీలగా ఎత్తి అవతల పడేయలిగినంత ఫిట్ నెస్ సమంతది.

మీకో విషయం తెలసు... తిరుమల కొండను అవలీలగా ఎక్కిన రికార్డు కేవలం ఇద్దరు సెలబ్రిటీలదే.

ఒకరు చంద్రబాబు

రెండో వ్యక్తి సమంత.

వీరిద్దరు ఆగకుండా తిరుమల కొండను నడక మార్గాన ఎక్కారు. 

లాక్ డౌన్ లో తన ఫిట్ నెస్ ను మరింత పెంచుకున్న ఈ హృదయ రాణి ఇపుడిలా కవ్విస్తోంది.

(చీర ఫొటో మాత్రం పాతది) 

Image 

Image