సూర్యాపేట- వీరుడి కోసం కరోనా భయం వదిలేశారు

August 14, 2020

కల్నల్ సంతోష్ బాబు... ఈ దేశం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసిన తెలుగు బిడ్డ. ఆ ఇంటిలో ప్రతి ఒక్కరి ఒంట్లో భారతీయ రక్తం ఉప్పొంగి ప్రవహిస్తోంది. తల్లిగా కన్నీరు పెడుతూనే... దేశం కోసం తన కొడుకు త్యాగం చూసి ఆ తల్లి గర్వపడింది.

హకీంపేట విమానాశ్రయంలో కల్నల్‌ సంతోష్‌ బాబు పార్థివదేహం చేరుకుంది.

అక్కడ గవర్నర్ తమిళ సై, మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు.

భర్త పార్థివ దేహం చూసి కన్నీటి పర్యంతమైన భార్య సంతోషి.

ఆమెను ఓదార్చిన గవర్నర్

ప్రత్యేక వాహనాల్లో సూర్యాపేటకు తరలింపు

అడుగడుగునా జాతీయ రహదారి వెంబడి బారులు తీరిన నివాళులు అర్పించిన జనం.

కరోనా భయాన్ని లెక్కచేయకుండా వేల సంఖ్యలో సంతోష్ బాబు ఇంటికి తరలివచ్చిన జనం

మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుడి కార్యక్రమ ఏర్పాట్లు చేయించారు

పెద్ద సంఖ్యలో ఆర్మీ సూర్యపేట చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొంది.

సైనిక లాంఛనాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు

తమ కుటుంబ సభ్యుడే చనిపోయినంత బాధతో విలపించిన సూర్యాపేట జనం

సూర్యాపేట జిల్లా కాసరబాద లో అంత్యక్రియలు

పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖుల సూర్యపేటకు రాక