ఆ పెదవులు, ఆ కళ్లు, ఆ... పార్టుపార్టులో శృ-ంగారమే

August 05, 2020

సీరత్ కపూర్... అనేక తెలుగు సినిమాలు చేసిన ఈ అమ్మాయి సౌందర్య పోషణ ఓ రేంజిలో ఉంటుంది. 

తన అందాల ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటు ఉంటుంది.

ఆ కళ్లు, ఆ పెదవులకు అందరూ ఫ్యాన్సే.

ఆమె చిత్రం బొమ్మ వేసినట్టే ఉంటుంది. అంత చక్కటి కనుబొమ్మలు.

రన్ రాజా రన్ తో మొదలుపెట్టి అనేక తెలుగు సినిమాలు చేసింది. 

టైగర్, కొలంబస్, రాజుగారి గది 2, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు వంటి సినిమాల్లో నటించింది.

సీరత్ కపూర్ గురించి మనకు తెలియని విషయం ఏమంటే... మంచి క్లాసికల్ సింగర్.