ఆ నడుము మడత, ఓర చూపు... పడిపోరా మరి

February 25, 2020

సినిమాకు కావల్సినంత సరుకున్నా... ప్రస్తుత హీరోయిన్లకు పోటీ ఇచ్చే సొగసు ఉన్న మంచి సినిమా పడకపోవడంతో ఈ ముంబయి సుందరి మనకు పెద్దగా పరిచయం కాలేదు. ఈమె పేరు షిరిన్ కంచ్వాలా. ఒక తమిళసినిమా, ఒక కన్నడ సినిమా, ఒక తెలుగు సినిమా (దేశదిమ్మరి-తనీష్ హీరో) చేసింది. ప్రస్తుతం మంచి అవకాశాల కోసం చూస్తోంది. అంతలోపు ఇంత అందాన్ని మీరెలా మిస్సయ్యారో కాస్త ఆశ్చర్యపోయి ఆస్వాదించండి.