రాంచరణ్... అక్కడికెందుకు వెళ్లారు?

February 24, 2020

గతంలో షూటింగు లొకేషన్లే సెలబ్రిటీల వెకేషన్లు. కానీ ఇపుడు అంతా మారిపోయింది. షూటింగుల కోసం ప్రపంచమంతా తిరిగినా... పర్సనల్ టూర్స్ మాత్రం సపరేట్ గా ప్లాన్ చేస్తున్నారు సెలబ్రిటీలు.
మొన్ననే ఆఫ్రికా సఫారీలో చక్కర్లు కొట్టిన ఈ దంపతులు ఉపాసన బర్త్ డే కోసం ఇపుడు మాల్దీవ్స్ షార్ట్ ట్రిప్ కి వెళ్లారు. ప్లెజెంట్ అట్మాస్మియర్ లో రాంచరణ్ చేయిపట్టుకుని... మిస్టర్ సి తో సంతోషంగా కనిపించారు ఉపాసన. హ్యాపీ బర్త్ డే ఉపాసన.