ఇంత సెక్సీ ఫొటోషూట్ మీరు చూసి ఉండరు

August 07, 2020

శ్రద్దాదాస్ మంచి మేనిమెరుపు, ఒంపుసొంపులు.. ఆకట్టుకునే సౌష్టవం ఉన్నా ఎందుకో గుర్తుంచుకోదగ్గ పాత్రలు ఆమెకు దక్కలేదు. కానీ తెలుగు ప్రేక్షకులకు ఈమె బాగా పరిచయమే. హీరోయిన్ గా మంచి అవకాశాలు రాకపోయినా... అవకాశాలకు ఏం కొదవలేదు. సెకండ్ హీరోయిన్ గా, కీలక పాత్రల్లో ఆమె చాలా సార్లు నటించారు. తరచూ ఇండస్ట్రీని ఆకట్టుకోవడానికి ఫొటో షూట్లు చేస్తుంటుంది. శ్రద్దాస్ చేసిన ఫొటో షూట్లలో ఇది మోస్ట్ రొమాంటిక్ అండ్ బ్యూటిఫుల్ పొటో్ షూట్ అని చెప్పొచ్చు. 

కింద స్లైడ్ షో చూడండి.