ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు శ్రద్ధాదాస్ పార్టీ !!

August 07, 2020

ఎనర్జీ లెవెల్స్ లో డీఎస్పీకి ఓ రేంజ్ ఉంది. ఒంటిలో ఉత్సాహం నింపే పాటల్ో దేవిశ్రీ ఒకరు. తాజాగా ఎన్టీఆర్ పాట రాఖీ రాఖీ రాఖీ నా కావాసాకి అనే పాటను శ్రద్ధా దాస్ తో కలిసి రిహారల్స్ చేశారు. ఇద్దరు ఎనర్జీతో దుమ్మురేపారు.

అమెరికాలో చేసిన ఈ రిహార్సల్ ను దేవిశ్రీ వీడియో ద్వారా పంచుకున్నారు. శ్రద్ధాదాస్ డీఎస్పీతో కలిసి అదే రేంజ్ లో డ్యాన్స్ వేస్తూ పాట పాడటం అందరినీ అలరించింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో చేసిన ఈ రిహార్సల్ వేగంగా వైరల్ అయ్యింది. వీడియో ఆస్వాదించండి.

వీడియోకు ముందు గతంలో మీరు మిస్సయిన శ్రద్ధాదాస్ గ్యాలరీ చూడండి

gallery 1 :ఇంత సెక్సీ ఫొటోషూట్ మీరు చూసి ఉండరు 

gallery 2 :ఈ నడుము మడత.. ఒంపు... ఎంతకీ బోర్ కొట్టవు