ఈ ఫొటోలు చూశాక మీరు శ్రద్ధాకపూర్ ఫ్యాన్ అవుతారు

August 07, 2020

తెలుగులో సమంత ఎందుకంత హిట్టయిందో తెలుసా? కుర్రాళ్లుగా నచ్చేంత అందగత్తె అని కాదు.... కుర్రాళ్లని కవ్వించే ఎక్స్ ప్రెషన్స్ పెట్టడంలో క్వీన్ సమంత. అందుకే ఆమె చిలిపి ఎక్స్ ప్రెషన్స్ కి, ఆమె అభినయానికి అందరూ ఫిదా అవుతారు.

కానీ మీరు గమనిస్తే శ్రద్ధా కపూర్ లో కూడా ఇలాంటి ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంది. కాకపోతే చిలిపి అని కాదు గాని... సాధారణంగా మనం ఇంట్లో ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ శ్రద్ధాకపూర్ స్టేజి మీద ఇస్తూ ఉంటుంది. ఒక్కోసారి క్యూటుగా, ఇంకోసారి నాటుగా... చిత్రవిచిత్రంగా ఉంటాయి శ్రద్ధా కపూర్ ఎక్స్ ప్రెషన్స్.

ఈరోజు ఏం జరిగిందో తెలుసుగా వాళ్ల నాన్న తన కూతరు షూటింగులకు రాదు పోండి అనేశాడు. ఆమె తండ్రి శక్తికపూర్ కూతురి మీద ప్రేమతో  కరోనా అయిపోయేంత వరకు నా కూతురు ఇంట్లోనే ఉంటుందంటున్నాడు.

మరి తండ్రి ప్రేమకు కట్టుబడి ఇంటికే పరిమితం అవుతుందా శ్రద్దా కపూర్ ? సరే ఆమె ఏమైనా చేయని గాని ఆమె డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ ఫొటోలు ఒకసారి చూద్దామా?

Image

Image 

Image