హమ్మయ్య... ఇన్నాళ్లకు స్కర్టులొదిలేసి లంగా వోణి వేసింది

May 30, 2020

శ్రద్దాదాస్ పది సార్లు ఫొటో షూట్ లు చేస్తే అందులో ఎనిమిది వరకు స్కర్టు లేదా మోడ్రన్ డ్రెస్సుల్లోనే ఉంటాయి. కానీ ఇక రెండు మాత్రం వేరే ఉంటాయి. పెద్దగా హిట్లు పడకపోయినా... తన స్టైలు మార్చుకోవడానికి ఇష్టపడని ఈ అమ్మాయి హాటే కానీ బోర్ కొట్టిస్తుంది. కానీ లంగా వోణీలో చూస్తే.. శ్రద్ధ ఇన్నాళ్లు డ్రెస్సుల మీద శ్రద్ధ పెట్టలేదేమో అనిపిస్తుంది. చూడండి. ఈ లంగా వోణీలో ఎంత హాట్ గా, ఎంత చక్కగా ఉందో..!