లేటెస్ట్ రిలీజ్: శ్రీయ కొత్త పిక్ వెరీ సెక్సీ

August 08, 2020

అనూహ్యంగా ఒక రష్యన్ ని పెళ్లి చేసుకున్న శ్రీయ... హాయిగా సంసారం చేసుకుంటోంది. చిలిపి భర్త దొరకడంతో ఆమె ఊహించిన దానికంటే లైఫ్ సంబరంగా ఉందని పలుసందర్భాల్లో పేర్కొందావిడ. ఈ మధ్య అతని స్పోర్టివ్ నెస్ కూడా చూశాం. హీరోయిన్ కాబట్టి భార్యపై ఎవరైనా సెక్సీ కామెంట్లు చేసినా చాలా లైట్ తీస్కుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా క్వారంటైన్ లో భర్తతో సరదాగా గడుపుతున్న శ్రీయ... తాజాగా ఓ పిక్ షేర్ చేసింది. మస్తు బొమ్మ కదూ !

ఫై ఫొటోయే కాదు... తాజాగా ఓ వీడియో కూడా విడుదల చేసింది చూడండి