రాజకీయంలో ఇది భలే అరుదైన ఫొటో... !

June 02, 2020

శివసేన... హిందుత్వంలో బీజేపీ కంటే ఒక్క మెట్టు ఎక్కువే.

అధికారం చేపట్టలేదు గాని అధికారాన్ని శాసిస్తూ నిరంతరం పులిలాగే ఉండేది

కానీ.. అధికార కాంక్ష, డబ్బు కాంక్ష, స్త్రీ కాంక్ష మనిషిని ఎంతయినా దిగజారుస్తుంది

మూలాలు మరిచిపోయేలా చేస్తోంది... 

బీజేపీ సంగతి వేరు... దాని గురించి ఇప్పటికే ఒక అభిప్రాయానికి జనం వచ్చేశారు.

కానీ ఎన్నికల ముందు శివసేన చెప్పినవి, ఎన్నికల తర్వాత చేసినవి రెండూ విరుద్ధం

అందుకే ఇంతకాలం శివసేనకు అంటూ ఉన్న ఒక ప్రత్యేక గుర్తింపు ఇపుడు మట్టికొట్టుకుపోయింది

ఆ పతనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలువనున్న ఫొటో ఇదే.