పునర్నవి భూపాలం.... అందాలు మాత్రం అపారం

August 05, 2020

పునర్నవి భూపాలం... ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ అవికా కంటే ఎక్కువగా ప్రేక్షకులను అలరించిందీ అమ్మడు. హీరోయిన్ గా ఎదగలేకపోయినా తన అందాలతో కుర్రాళ్ల మెదళ్లలో నిలిచిపోయింది. 

వ్యక్తిగత కారణాలు కొన్ని, నటనలో మైనస్ కొంత కలిసి అవకాశాలు పెద్దగా రాలేదు గాని ఎపుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది పునర్నవి.

అభిమానులు ముద్దుగా పున్ను అని పిలుచుకుంటారు. 

ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలు

2013 ఉయ్యాల జంపాల లో ఉమాదేవి(అవికా గోర్) స్నేహితురాలు సునీతగా.
2015 మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లో శర్వానంద్ కూతురు పార్వతిగా
2015 ఈ సినిమా సుపర్‌ హిట్ గ్యారెంటీ
2016 పిట్టగోడ
2016 అమ్మకు ప్రేమతో నీ సాధిక లో సాధికగా
2018 మనసుకు నచ్చింది