ఈ అమ్మాయి ఒంటిపై డ్రస్సేడుందో వెతకండి

August 07, 2020

సోనాలి రౌత్ (Sonali Raut) ... ఈ అమ్మాయి 2010 కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్ గా తొలుత ఫేమస్ అయ్యి అనంతరం బాలీవుడ్ సినిమాల్లో అరంగేట్రం చేసింది. అప్పుడు ఈ సుందరి వయసు 19 సంవత్సరాలు. కాలేజీకి వెళ్తుండేది. ఆమె అందాలకు ఫిదా అయినా మాల్యా కేలండర్ మీదకు ఎక్కించారు. 2014లో వచ్చి ది ఎక్స్.పోజ్ బాలీవుడ్ సినిమాలో హిమేష్ రేషమ్మియాతో కలిసి తొలి సినిమాలో కనిపించింది. బిగ్ బాస్ 8 లో మరోసారి జనాల్ని అలరించింది. ఈమె ఎవరో కాదు సూపర్ మోడల్ ఉజ్వల రౌత్ సోదరి. ఆమె ఎద అందాలతో బి.కినీ తో చేసిన ఫొటో షూట్ ఇది.