ఐటెం గర్ల్... క్వారంటైన్ లో పిచ్చెక్కిస్తోంది

August 11, 2020

బాబు బంగారంలో ఐటెం సాంగ్ తో అలరించిన సోనమ్ బజ్వా గుర్తుందా? ఆమె ఇండియన్ మోడల్... అంతేకాదు. పంజాబీ, హిందీ, తమిళ్, తెలుగు సినిమాల్లో నటించింది. తాజాగా క్వారంటైన్ లో ఉన్న ఈ బ్యూటీ కొన్ని ఫొటోలు షేర్ చేసుకుంటోందట మీతో... మరి ఎంజాయ్ చేయండి.