చిలకపచ్చ చీర, జడలో మల్లెపూలు... శృం-గార రాణి

August 15, 2020

శ్రావణ శుక్రవారం 

అమ్మాయిలు మిగతా 364 రోజులు చీరలు కడతారో లేదో గాని ఈరోజు మాత్రం కడతారు

ఎన్ని తరాలు మారినా జడలో మల్లెపూలు చుట్టి, నడుముకు చీరకడితే ఆ సొగసు చూడతరమా?

చీరకట్టు... భారతీయత గొప్పతానికి నిలువెత్తు నిదర్శనం

స్త్రీ జీవితంలో ప్రతి అవసరానికి అత్యంత సౌకర్యవంతమైన ఆరు గజాల వస్త్రం.

చీర కట్టులో కనికట్టు... మరెందులో ఉంది చెప్పు

పడుచు పిల్ల నుంచి పండు ముసలి వరకు ఏ వయసు వారికైనా చీర ఇట్టే ఇమిడిపోతుంది