శ్రీముఖి ... స్వీట్ క్యూట్ పిక్స్

August 03, 2020

పగలబడి నవ్వడంలో మీద పడి నవ్వడంలో హద్దులు చెరిపేసి బుల్లి తెర ద్వారా పెద్ద ప్రపంచానికి దగ్గరైన శ్రీముఖి రీచ్.. బిగ్ బాస్ ద్వారా మరింత పెరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఆమెకు క్రేజు వచ్చింది. హాట్ ఫొటోషూట్లు చేసే శ్రీముఖి తాజాగా క్యూట్ ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలు కొన్ని కింద స్లైడ్ షోలో ఉన్నాయి.