శ్రీముఖి... బిగ్ బాస్ షో లో మేకప్ వేసుకోదా?

February 16, 2020

యాంకర్ శ్రీముఖి. అల్లరికి మారుపేరు. సౌండుకు డిజైనర్ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో అదే శ్రీముఖి. ఇక బిగ్ బాస్ హౌస్ లో తనంతట తాను బంధీ అయ్యి... అందరదినీ కేరింతలు కొట్టిస్తోంది. ఎపుడూ ఫుల్ మేకప్ తోనే చూసిని శ్రీముఖి... ఇలా వితౌట్ మేకప్ తో కూడా చూడండి. మరీ మేకప్ లేకుండా కష్టం గానీ కొన్ని టచప్ లు పడ్డాయిలెండి.