కల్నల్ సంతోష్ బాబు కోసం మాతృమూర్తి పల్లెపాట వైరల్

August 10, 2020

సంతోష్ బాబు

వీర మరణం పొందిన తెలుగు వాడు

సరిహద్ధు దేశాన మన ప్రాణాల కోసం ప్రాణం విడిచిన మహానుభావుడు

అతనికోసం ఓ మాతృమూర్తి హృదయం పాట రూపంలో కన్నీరుపెట్టింది