కత్తిలా ఉంది... ఇన్నాళ్లు ఆనలేదే !!

August 08, 2020

స్వాతి దీక్షిత్ ( Swathi Deekshith )

తెలుగు తెలిసిన బెంగాలీ అమ్మాయి.

ఒక బెంగాలీ సినిమా

ఐదు తెలుగు సినిమాలు

రెండు తమిళ సినిమాలు చేసింది

ఆమె తెలుగు సినిమాలు... జంప్ జిలాని, బ్రేకప్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, చిత్రాంగధ.

రాంగోపాల్ వర్మ సినిమా పట్టపగలులో నటించింది. అయితే, ఆ సినిమా రిలీజ్ కాలేదు. 

ఇకపోతే పిల్ల చక్కటి పరువాలతో ఆకట్టుకుంటోంది

చూస్తే యువత మదిలో గంటలు మోగేలా తన శరీర సౌష్టవం తీర్చిదిద్దుకుంది. 

కింద స్లైడ్ షో చూడండి. 

RELATED ARTICLES

  • No related artciles found