ఈ ఘోరం వింటే... తబ్లిగి జమాత్ ను మీరు క్షమించరు

August 09, 2020

జనంలో ప్రచారం జరుగుతున్నది నిజమేనేమో అనిపించే ఘటన ఈరోజు ఢిల్లీలో జరిగింది. తబ్లిగి జమాత్ కు హాజరైన వారు ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేస్తామని పిలిచినా వారు రాకుండా దాక్కోవడం వల్ల వారు ఇతరులకు కరోనా అంటించడానికి ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ జనంలో జరుగుతోంది. ఇప్పటికే వారిని మర్కజ్ మసీదు నుంచి తరలించేటపుడు డాక్టర్లపై ఉమ్మేసిన సంగతి తెలిసిందే. తాజాగా క్వారంటైన్లో ఉంటున్న తబ్లిగి జమాత్ సభ్యులైన ముస్లింలు కొందరు ఘోరమైన నేరానికి పాల్పడ్డారు. 

ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో క్వారంటైన్లో ఉన్న తబ్లిగి జమాత్ సభ్యులు బాటిల్స్ లో మూత్రం పోసి దానికి మూత కూడా పెట్టకుండా కిటికీల్లోంచి పక్కనున్న కాలనీల్లోకి విసిరేశారు. దీంతో భయాందోళనలకు గురైన జనం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడ పరిశీలించి కేసు విచారించి ఆ పనిచేసిన క్వారంటైన్ లో ఉన్న ముస్లిం యువకులపై కేసు నమోదు చేశారు. ఇది వారు చేసిన పనే అని ద్వారక నార్త్ పోలీసు స్టేషన్ ధృవీకరించింది. 

కరోనా ఎంత త్వరగా ఈ దేశం నుంచి తరిమేస్తే అంత త్వరగా ఈ దేశం బాగుపడుతుంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది. కరోనా పోయాక దినసరి కూలీ కడుపు నిండుతుంది. కోట్లాది మంది కడుపు కొడుతున్న కరోనా దేశంలో ఉంచాలనుకునే ఇలాంటి హేయమైన చర్యలను క్షమించం అని ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ హెచ్చరిక చేసింది. ఇదిలా ఉండగా... హిమాచల్ ప్రదేశ్ తబ్లిగి జమాత్ సభ్యులు ఎవరైనా ఎక్కడైనా ఉమ్మేస్తే హత్యయత్నం కేసు నమోదు చేస్తామని పేర్కొంది. ఇలా ఉమ్మేయడం వల్ల ఎవరికైనా కరోనా సోకి చనిపోతే దానిని మర్డర్ కేసుగా పరిగణించి శిక్ష వేస్తామని హిమాచల్ ప్రభుత్వం పేర్కొంది.