ఇద్దరు టాలీవుడ్ భామలు... ఒక హా-ట్ హగ్

August 12, 2020

తమన్నా భాటియా

కాజల్ అగర్వాల్

కొంతకాలం టాలీవుడ్ ని ఊపేశారు

ఇద్దరికీ అవకాశాల పరంగా కొదవే లేదు

కానీ ఇద్దరూ ఇపుడు వెనుకపడ్డారు

కొత్త మొహాలు టాలీవుడ్ ను ఏలుతున్నాయి

కానీ అభిమానుల హృదయాల్లో నుంచి ఈ ఇద్దరి భామలను చెరిపేయడం కష్టం.