తానా మహాసభలు - తానా బజార్ చూస్తారా

August 08, 2020

తానా మహాసభలు కేవలం ఆటలు, పాటలకు పరిమితం కాకుండా అనేక కార్యక్రమాల సమ్మేళనంగా మారుతోంది. ఈసారి షాపింగ్ వసతులు మనుపటి కంటే పెద్ద ఎత్తున కల్పించారు. గతంలో మంచి స్పందన రావడంతో అన్నిరకాల సంప్రదాయ, వెస్ట్రన్ దుస్తులు అందుబాటులో ఉండేలా ఈసారి ఏర్పాట్లు చేశారు.