తానా మహాసభలు - రెండో రోజు గ్యాలరీ

August 07, 2020

వేలాది మంది హాజరుకావడంతో వాషింగ్టన్ డీసీ తెలుగు వారితో కళకళలాడుతోంది. అమెరికాలో స్థిరపడిన వారికి ఇది ఒక పెద్ద పండుగ. అందుకే తెలుగు ప్రముఖులను అందరినీ పిలుచుకుని ఘనంగా ఉత్సవాలు చేసుకుంటారు. తాజాగా జరుగుతున్న తానా ఉత్సవాల్లో 12 వేల మంది పాల్గొన్నారని తెలుస్తోంది.