ఫ్రీమాంట్లో  "తానా"  లంచ్ బాక్స్ లు  పంపిణీ

August 05, 2020

కోవిద్ 19 తో బాధపడుతున్న వారికి సేవ చేస్తున్న ఫ్రీమాంట్ కైసర్ హాస్పిటల్ సిబ్బంధి కి మరియు అబోది హోంలెస్ షెల్టరు లో నివసిస్తున్న వారికి  ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) లాక్ డౌన్ నిబంధలను పాటిస్తూ లంచ్ బాక్స్ లు పంపిణి చేసింది

ఈ కార్యక్రమములో జయరామ్ కోమటి, శ్రీకాంత్ దొడ్డపనేని, రజనీకాంత్ కాకరాల, భక్త బల్ల, వెంకట్ కోగంటి, సతీష్ వేమూరి, గోకుల్ రచిరాజు, భాస్కర్ వల్లభనేని, భరత్ ముప్పిరాల తదితరులు పాల్గొన్నారు