తాప్సీ... నిండా కప్పుకొన్నా ఇన్ని అందాలా

August 07, 2020

తాప్సీ 

నీకు నటన రాదంటూ పక్కన పెట్టేశాం

బాలీవుడ్ లో పోయి అదరగొడుతోంది

తప్పడ్ అంటూ నటన రాదు అన్న మన చెంప మొద కొట్టింది

అవును దర్శకుడు ఏం చెప్తే అది చేస్తుంది

కానీ మనమేమో తాప్సీ అంతేనేమో అనుకున్నాం

కానీ ఆమెలో చాలా ఉందని బాలీవుడ్ చెప్పింది

అదంతా సరేగానీ ఈ రెడ్ పటియాల, గ్రేట్ టీ షర్ట్ లో భలే ఉన్నావ్ లే