తెలుగుదేశం : MEN IN BLACK (ఫొటోలు)

August 10, 2020

టీడీపీ నేతల అక్రమ అరెస్టులపై నిరసన తెలపడానికి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీని వేదికగా చేసుకుంది. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు రెండోసారి నల్లచొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చా. గతంలో బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా తొలిసారిగా నల్ల చొక్కా వేసుకున్నారు. 

తాజాగా టీడీపీ నేతల అక్రమ అరెస్టులపై నిరసన తెలుపుతూ  నల్లచొక్కాలు ధరించారు. వైసీపీ పాలన ఏడాది పూర్తయిన తరువాత జగన్ అభివృద్ధిలో పూర్తిగా వైఫల్యం చెంది దానిపై చర్చ జరగకుండా ఉండేందుకు అరెస్టుల బాట పట్టారని చంద్రబాబు ధ్వజమెత్తారు.