2014లో బీజేపీ పూర్తి మెజారిటీతో గెలుస్తుందని కచ్చితంగా చెప్పిన ఏకైక సర్వే కార్పొరేట్ చాణక్య. ఈ సంస్థ ఏపీలో పరిస్థితులపై మార్చి 15 నుంచి ఏప్రిల్ 6 వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయగా... ప్రజలు ప్రభుత్వపనితీరు పట్ల సంతోషంగా ఉన్నట్టు తేలింది. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో టీడీపీ 101 సీట్లను గెలుచుకుంటుందని చాణక్య సర్వే స్పస్టంగా చెప్పింది. వైసీపీ గతంలో కంటే మూడు సీట్లు ఎక్కువ గెలుచుకుంటుందని, జనసేనకు మూడు సీట్లు వస్తాయని ఈ సర్వేలో తేలింది.
ఇప్పటివరకు జరిగిన సర్వేల్లో అత్యధిక శాంపిల్స్ తీసుకున్న సర్వే ఇదే. 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ 2 శాతానికి పైగా ఓటర్లను కలిసి అభిప్రాయాలు సేకరించినట్లు కార్పొరేట్ చాణక్య వెల్లడించింది. జిల్లాల వారీగా సర్వే ఫలితాలు వెల్లడించడం గమనార్హం. రాయలసీమలో ఈసారి టీడీపీకి భారీగా సీట్లు రాబోతున్నట్లు ఈ సర్వే చెబుతోంది. గతంలో రాయలసీమలో జగన్ కి ఎక్కువ వచ్చాయి.
కోస్తా (89 ): టీడీపీ- 52, వైసీపీ-35, జనసేన-2
ఉత్తరాంధ్ర (34): టీడీపీ- 19, వైసీపీ-14, జనసేన-1
రాయలసీమ (52): టీడీపీ-30, వైసీపీ- 22
శ్రీకాకుళం(10)
టీడీపీ: 5
వైసీపీ: 5
విజయనగరం(09)
టీడీపీ : 5
వైసీపీ : 4
విశాఖపట్నం (15)
టీడీపీ: 9
వైసీపీ : 5
జనసేన : 1
తూర్పుగోదావరి(19)
టీడీపీ: 13
వైసీపీ: 6
పశ్చిమగోదావరి(15)
టీడీపీ : 10
వైసీపీ: 3
జనసేన: 2
కృష్ణా జిల్లా(16)
టీడీపీ: 9
వైసీపీ: 7
గుంటూరు(17)
టీడీపీ : 11
వైసీపీ : 6
ప్రకాశం(12)
టీడీపీ : 7
వైసీపీ : 5
నెల్లూరు(10)
టీడీపీ : 2
వైసీపీ : 8
కడప(10)
టీడీపీ : 2
వైసీపీ: 8
కర్నూలు(14)
టీడీపీ :7
వైసీపీ :7
అనంతపురం(14)
టీడీపీ : 11
వైసీపీ : 3
చిత్తూరు(14)
టీడీపీ : 10
వైసీపీ : 4