ముహూర్తం : మార్చి 10 ఎవ‌రికి మంచిది?

May 21, 2019

పంచాంగం

ఫాల్గుణ‌ మాసం 

మార్చి 10, ఆది వారం

 

* తిథి-

చతుర్థి (సాధార‌ణ‌ తిథి) రోజంతా ఉంటుంది

 

* న‌క్ష‌త్రం – 

అశ్విని (రోజంతా ఉంటుంది)

 

* దుర్ముహూర్తాలు –

య‌మ‌గండం – మ‌ధ్యాహ్నం 12:27 నుంచి 13:55 వ‌ర‌కు

దుర్ముహూర్తం – సాయంత్రం 16:47 నుంచి 17:34 వ‌ర‌కు

రాహుకాలం –  సాయంత్రం 16:53 నుంచి 18:21 వ‌ర‌కు

వ‌ర్జ్యం- రాత్రి 22:41 నుంచి  అర్ధరాత్రి దాటాక‌ 00:24 వ‌ర‌కు (మార్చి 11 తేదీలో ముగుస్తుంది)

 

* సుముహూర్తం – 

మ‌ధ్యాహ్నం 14:05 నుంచి 15:52 వ‌ర‌కు

సాయంత్రం 18:31 నుంచి 19:23 వ‌ర‌కు

 

న‌క్ష‌త్ర బ‌లం –

* ఆది వారం (రోజు మొత్తం )

భ‌ర‌ణి, కృత్తిక‌, మృగ‌శిర‌, పున‌ర్వ‌సు, అశ్లేష‌, పూర్వ‌ఫ‌ల్గుణి, ఉత్త‌ర‌ఫ‌ల్గుణి, చిత్త‌, విశాఖ‌, జ్యేష్ట‌, పూర్వాషాడ‌, ఉత్త‌రాషాడ‌, ధ‌నిష్ట‌, పూర్వాభ‌ద్ర‌, రేవ‌తి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.

 

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి 

ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

 

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.​