ముహూర్తం : మార్చి 11 ఎవ‌రికి మంచిది?

March 10, 2019

పంచాంగం

ఫాల్గుణ‌ మాసం 

మార్చి 11, సోమ‌ వారం

 

 * తిథి-
పంచ‌మి (అత్యుత్త‌మ తిథి) రోజంతా ఉంటుంది
 
* న‌క్ష‌త్రం – 
భ‌ర‌ణి (రోజంతా ఉంటుంది)
 
 
* దుర్ముహూర్తాలు –
రాహుకాలం –  ఉద‌యం 08:00 నుంచి 09:29 వ‌ర‌కు
య‌మ‌గండం – ఉయ‌దం 10:58 నుంచి 12:26 వ‌ర‌కు
దుర్ముహూర్తం – మ‌ధ్యాహ్నం 12:50 నుంచి 13:37 వ‌ర‌కు, తిరిగి  15:12 నుంచి 15:59 వ‌ర‌కు
వ‌ర్జ్యం- మ‌ధ్యాహ్నం 13:03 నుంచి 14:44 వ‌ర‌కు
 
* సుముహూర్తం – 
ఉద‌యం 6 నుంచి 7.50 వ‌ర‌కు
ఉద‌యం 9.40 నుంచి 10. 40 వ‌ర‌కు
సాయంత్రం 16.20 నుంచి 18:31 వ‌ర‌కు
 
న‌క్ష‌త్ర బ‌లం –
* సోమ‌ వారం (రోజు మొత్తం )
అశ్విని, కృత్తిక‌, రోహిణి, ఆరుద్ర‌, పుష్య‌మి, మ‌ఖ‌, ఉత్త‌ర ఫ‌ల్గుణి, హ‌స్త‌, స్వాతి, అనురాధ‌, మూల‌, ఉత్త‌రాషాడ‌, శ్ర‌వ‌ణ‌, శ‌త‌భిష‌, ఉత్త‌రాభ‌ద్ర‌ న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.
 
గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.
 
– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి 
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు
 
ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.​