ముహూర్తం : మార్చి 12 ఎవ‌రికి మంచిది?

May 21, 2019

పంచాంగం

ఫాల్గుణ‌ మాసం 

మార్చి 12, మంగ‌ళ‌ వారం

 

* తిథి-

ష‌ష్టి (ప‌గ‌టి పూట‌ మంచిది కాదు) రోజంతా ఉంటుంది
 
 
* న‌క్ష‌త్రం – 
కృత్తిక‌ (రోజంతా ఉంటుంది)
 
 
* దుర్ముహూర్తాలు –
దుర్ముహూర్తం – ఉద‌యం 08:53 నుంచి 09:40 వ‌ర‌కు
య‌మ‌గండం – ఉద‌యం 09:28 నుంచి 10:57 వ‌ర‌కు
రాహుకాలం – సాయంత్రం 15:24 నుంచి 16:53 వ‌ర‌కు
వ‌ర్జ్యం-  సాయంత్రం 16:32 నుంచి 18:11 వ‌ర‌కు
 
 
* సుముహూర్తం – 
రాత్రి 18.10 నుంచి 19:31 వ‌ర‌కు
 
న‌క్ష‌త్ర బ‌లం –
* మంగ‌ళ‌ వారం (రోజు మొత్తం )
భ‌ర‌ణి, రోహిణి, మృగ‌శిర‌, పున‌ర్వ‌సు, అశ్లేష‌, పూర్వ‌ఫ‌ల్గుణి, హ‌స్త‌, చిత్త‌, విశాఖ‌, జ్యేష్ట‌, పూర్వాషాడ‌, శ్ర‌వ‌ణ‌, ధ‌నిష్ట‌, పూర్వాభ‌ద్ర‌, రేవ‌తి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి శుభ‌క‌రం.
 
గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.
 
– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి 
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు
 
ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.​